*బంగారు లోగిళ్ళ అడ్డా* *నాది రాయలసీమ గడ్డ* *రాయలసీమ అంటే YS రాజశేఖర్ రెడ్డి కాదు..!!, లేక చంద్రబాబు నాయుడు కాదు..లేక YS జగన్ అంతకంటే కాదు..!!* *అంతకుముందే దానికి ఒక చరిత్ర ఉంది..!! ఎంతో వైభోగం ఉంది..!!* *ఫ్యాక్షన్ అనేది కేవలం 1970 నుండి 1995 వరకు మాత్రమే.* *కానీ నేడు చాలావరకు ఫ్యాక్షన్ పోయింది..అందరికి చదువు విలువ తెలిసింది..!!* *అవధానులు* -------------- *మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం) భారత మాజీ ప్రధానులు పి.వి. నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వంటి వారి సమక్షంలో అవధానాలు నిర్వహించి 'సెహభాష్' అనిపించుకొన్న మాడుగుల నాగఫణిశర్మ అవధాన సహస్ర ఫణి, బృహత్ ద్వి సహస్రా వధాని, శతా వధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళా సాహిత్య కల్పద్రుమ, వంటి అనేక బిరుదులు పొందారు..!!* *లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి* *అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!! (సాధారణ భాషలో గేయాలను కూర్...
పోస్ట్‌లు
మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది
అన్నమయ్య జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అన్నమయ్య జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు 2010 లో కడప జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది. 2022 లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు వైఎస్ ఆర్ కడప జిల్లాను వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలుగా విభజించారు. అన్నమయ్య జిల్లా వంటకాలు ప్రత్యేకమైనవి. రాగి సంగటి, జొన్న రొట్టె లు జిల్లాలో ప్రతి ఇంట్లో వండే వంటలు.రాగి సంఘటితో పాటు శనిక్కాయ చెట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడివి స్టార్ హోటల్లలో కూడా ఉన్నాయి. . సొద్ద రొట్టె లోకి గాని ఇసుర్రాయి లతో విసిరిన జొన్న పిండి రొట్టెలోకి గాని చేపలు పులుసు వేసుకొని తింటుంటారు. మరికొన్ని ప్రసిద్ధ వంటకాలు బిర్యానీ, కబాబ్‌లు మరియు పులావ్. జిల్లా ప్రసిద్ధి చెందిన ఓలిగ లేదా బొబ్బట్టు వంటి తీపి వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కారం పూసిన దోశ భలే ఉంటుంది. సియ్యల కూరన్నా,కారం అన్నా కడప వాళ్లకు ఎనలేని ప్రీతి.వొట్టి మిరపకాయలు,, రోన్ని ధనియాలు,అంగుళం పొడవు వుండే ...
వైఎస్సార్ జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వైఎస్సార్ జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు 2010 లో కడప జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది. 2022 లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు వైఎస్ ఆర్ కడప జిల్లాను వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలుగా విభజించారు. వైఎస్సార్ జిల్లా వంటకాలు ప్రత్యేకమైనవి. రాగి సంగటి, జొన్న రొట్టె లు జిల్లాలో ప్రతి ఇంట్లో వండే వంటలు.రాగి సంఘటితం పాటు శనిక్కాయ చెట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడివి స్టార్ హోటల్లలో కూడా ఉన్నాయి. మరో వంటకం కాసరకాయలు. వీటిని కాంచరకాయలంటారు. చిన్న కాకరకాయల్లాగ వుండి మనసును దోచే రుచి వీటి వేపుడు. సొద్ద రొట్టె లోకి గాని తిరగలిలో (ఇసుర్రాయి) లో విసిరిన జొన్న పిండి రొట్టెలోకి గాని వేసుకుంటారు వీటివేపుడు. మరికొన్ని ప్రసిద్ధ వంటకాలు బిర్యానీ, కబాబ్‌లు మరియు పులావ్. జిల్లా ప్రసిద్ధి చెందిన ఓలిగ లేదా బొబ్బట్టు వంటి తీపి వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కారం పూసిన దోశ భలే ఉంటుంది. సియ్యల కూరన్న...