హెచ్చార్కె

హెచ్చార్కె 
                                 _ సేకరణ: పిళ్లా విజయ్     
                                      9490122229

          కవి , రచయిత , పాత్రికేయులు . ప్రజా ఉద్యమాలని , సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్న తరంలో ఒకరు . స్వస్థలం కర్నూలు జిల్లా , విప్లవోద్యమంలో పన్నెండేళ్లు పని చేసి 
రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు . విరసంలో చరుకుగా పని చేశారు . ఆ తర్వాత పాత్రికేయునిగా ప్రస్థానం . ఈనాడు దినపత్రికలో కీలక బాధ్యతలు పోషించి స్వచ్ఛంద విరమణ పొందారు . ఒక్కొక్కరాత్రి , నకులుని ఆత్మకథ .... తదితరం ఈయన కవితా సంపుటాలు . చేతికిరాని కొడుకు , కొండార కోట , అల్ ఫతా హోటల్ తదితర కథలతో ప్రశంసలు పొందారు . కవి , రచయిత్రి జయవీరి సహచరి . కుమార్తె మమత కూడా కవిత్వం రాస్తారు . పూర్తి పేరు కొడిదెల హనుమంతరెడ్డి . వయసు 64 సంవత్సరాలు . నివాసం అమెరికా- ఇండియా . 

( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి