రాయలసీమ గంగమ్మ జాతర




రాయలసీమకు ప్రత్యేకమైన పండుగలు , పబ్బాలూ , ఆచార వ్యవహారాలు కూడా తక్కువగానే ఉన్నాయి . కోస్తా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బాగా ప్రచారంలో 
ఉన్న అట్ల తద్దె , తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు . తెలంగాణా చరిత్రలో జానపద , జీవితంతో ముడిపడి ఉన్న సమ్మక్క - సారక్క జాతరను గురించి ఇటీవలి కాలం వరకూ రాయలసీమలో 
తెలియదు . ప్రసార మాధ్యమాల కృషివల్లనే ఆ జాతర వెనక ఉన్న చారిత్రక - జానపద నేపథ్యం రాయలసీమ వాసులకు తెలిసింది . అలాగే రాయలసీమలో బహుళ ప్రచారం ఉన్న గంగమ్మ జాతరలకు కోస్తా , తెలంగాణాలలో అంత ప్రచారం 
లేదనుకుంటాను . 
(రాయలసీమ ఆధునిక సాహిత్యం_వల్లంపాటి)
(సేకరణ:పిళ్లా విజయ్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి