ఎం.రాజేంద్ర
ఎం.రాజేంద్ర
_ సేకరణ: పిళ్లా విజయ్ 9490122229
పాత్రికేయులు . కథాభిమాని . స్వస్థలం చిత్తూరు జిల్లా , మొదట ఆంధ్రప్రభ దినపత్రికలోనూ ఆ తర్వాత తెలుగు ఇండియా టుడే పత్రికలోనూ పని చేశారు . వీరి హయాంలో ఇండియా టుడేలో వెలువడే కథలకు పాఠకలోకంలో మంచి గౌరవం స్థిరపడింది . వీరి ఆధ్వర్యంలో వెలువడ్డ ఇండియా టుడే ప్రత్యేక సాహిత్య సంచికల కోసం సాహితీ లోకం ఎదురు చూసేదనడంలో అతిశయోక్తి లేదు . ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు .
( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి