రమణజీవి

*రమణజీవి*
          ‌           ‌‌        ‌‌ ‌ _ సేకరణ: పిళ్లా విజయ్   
                                     9490122229

              రచయిత, కవి, చిత్రకారులు. తెలుగు సాహిత్యంలో మూసకు ఆవల ఉండే సృజనకు ప్రయత్నించారన్న గుర్తింపు పొందారు. 'నలుగురు పాండవులు' వీరి కవితాసంపుటి. 'ఒత్తుథ కథలు', 'సింహాల పేట' వీరి కథా సంపుటాలు. తెలుగులో వంద
లాది సాహిత్య పుస్తకాలు వీరి ముఖచిత్రాలంకరణతోనే రూపు దిద్దుకుంటు న్నాయి.స్వస్థలం అనంతపురం. వయసు 60 సంవత్సరాలు.

 ( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి