కడప జిల్లాలో కథాసాహిత్యం - డా|| కేతు విశ్వనాథరెడ్డి ✪ kadapa.info
కడప జిల్లా కథాసాహిత్యం
నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనభై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో కథానిక చోటు చేసుకుంది. నాటకం, నాటిక విషయంలో కూడా సాంస్కతికమైన కన్పిస్తాయి. వెనకబడటమూ, ఆలస్యమూ మధ్య సంఘటనాపరమైన ఒక వైరుధ్యం లేకపోలేదు. అది, సినిమా వంటి ఒక నూతన సాంకేతిక మాధ్యమాన్ని, ఒక మిశ్ర దృశ్య సాహిత్య రూపాన్ని కడప జిల్లాకు చెందిన కీ.శే.బి.ఎన్.రెడ్డి 1939లో చేపట్టటం. ఈ
వెనుకబడటమూ', చారిత్రకమైన ఈ ఆలస్యమూ
వాహినీ ప్రొడక్షన్ తరపున వందేమాతరం (1941) వంటి సమకాలిక జీవితాన్ని చిత్రించటానికి ప్రయత్నించిన చిత్రాలకు A దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో వాహినీ సంస్థ, విజయా సంస్థ భారతదేశం గర్వించదగిన బి.యన్.రెడ్డివంటి కాల్పనిక దర్శకుణ్ణి, బి. నాగిరెడ్డి వంటి చలనచిత్ర నిర్మాతనూ, వాణిజ్యవేత్తనూ తయారు చేయగలిగాయి. ఏభయ్యో దశకంలో కడప జిల్లా ప్రముఖ జాతీయవాది కడప కోటిరెడ్డి కుటుంబానికి కూడా చిత్రనిర్మాణంలో ఏదో మేరకు సంబంధం కన్పిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం, ఆ తర్వాత సాగిన ఒక దశాబ్ది దాకా వీరందరి చిత్ర చరిత్ర కడప జిల్లా నుంచి ఒక రచయితను ఆకర్షించలేక పోయింది. తయారు చేయలేక పోయింది. బి. నాగిరెడ్డి గారు కోస్తాంధ్ర మిత్రుడైన చక్రపాణి సాహచర్యంలో పెంచి పెద్ద చేసిన ప్రచురణలు యువ, చందమామ మన రచయితలకు స్ఫూర్తి కాలేక పోయాయి. కాలగర్భంలో కలిసిపోయిన జాతీయోద్యమ కాలపు పత్రికలు మాతృశ్రీ, ఆజాద్ వంటివి కనీసం కథానికా రచనను ప్రోత్సహించినట్లు సమాచారం లేదు. ఏభై, అరవై దశకాల్లో వచ్చిన తెలుగు సంక్రాంతి, సవ్యసాచి పత్రికలు కొన్నేండ్లే వచ్చి ఆగిపోయినా, అవీ కొంతవరకు ఉపాధ్యాయ పత్రికా కథారచనకు స్పూర్తినీ, ప్రేరణనూ ఇచ్చాయి. మిగతా చిల్లర మల్లర పత్రికలన్నీ కొద్దిపాటి పత్రికా రచనలూ, కోర్టు నోటీసుల ప్రచురణకూ చోటిచ్చాయి.
కడప జిల్లా, మొత్తం రాయలసీమ వెలుపలి సాంస్కృతిక చైతన్యం, ఆ చైతన్యానికి కారణమైన సామాజిక, సాహిత్య ఉద్యమాలు కడపజిల్లాలోని కవి, పండిత సాంస్కృతిక వారసత్వ చైతన్యాన్నీ, దాని వెనుకబాటు తనాన్నీ ఏ మాత్రం 1955-1960 పాంత్రాల దాకా కుదుపు నివ్వలేక సిద్దయ్య పద్యాలు, తత్వాలు ఒకవైపు ఆడుతూ ఉంటే, ప్రజా గేయాలు, పదాలు ప్రజలు వల్లిస్తూ ఉంటే, ఆ సరసన్నే రాయల నాటి ప్రబంధ నిర్మాణ సంస్కారమూ, అష్టావదాన, శతావధానాలూ శిష్ట సాహిత్యంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాయి. నవ్య కవిత్వ సృష్టికి పుట్టపర్తి వారు తమ యౌవ్వన దశలో కారకులైనా, ఆధునిక సాహిత్య వచన పక్రియల వికాసానికి దోహదం చేయలేకపోయారు.
పోయాయి. నిరక్షరాస్యుల నాలుకల మీద, సామాజికనిరసన కవులైన వేమన, వీరబ్రహ్మం,
వికాసానికి దోహదం చేయలేకపోయారు.
వెనుకబాటుతనానికి కారణాలు
కడప జిల్లాలో కన్పించే ఈ సాంస్కృతికమైన ఈ
వెనుకబాటుతనానికి మూడు నాలుగు కారణాలు పేర్కొనవచ్చు. అవి
వాణిజ్య వ్యాపారాలూ, ఆధునిక పరిశ్రమలూ
విస్తరించకపోవటం, 3.5.
1. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనో, ఆ తర్వాతో వచ్చిన నూనె మిల్లులూ, జిన్నింగు మిల్లులూ తప్ప, కెనాలు, మట్టికొట్టుకుపోయిన చెరువులు, ఏటికాలవల కింద సేద్యం తప్ప, మిగతా సేద్యమంతా ప్రకృతిమీద ఆధారపడటం ఈ కారణంగా ఆర్థికమైన
వెనుకబాటుతనం.
2. విద్యాసంస్థల సంఖ్య, అక్షరాస్యుల సంఖ్యా తక్కువగా ఉండటం.
సౌకర్యాలు, ప్రసారసాధనాలూ,
3. అధ్వాన్నంగా వుండటమే కాకుండా, పట్టణీకరణ ఆలస్యంగా జరగటం. చాలా
4. పటణ మధ్యతరగతి ఒక విస్పష్టమైన ఆకారాన్ని
,
4. పట్టణ మధ్యతరగతి ఒక విస్పష్టమైన ఆకారాన్ని మొన్నటిదాకా రూపుదాల్చుకోలేకపోవటం, రాచమల్లు లోనే గుర్తించినట్లు, ఈకారణాలవల్ల సమకాలిక సమాజాన్ని చిత్రించే కథానికలు, నవలలు, నాటికలు, నాటకాలు మనజిల్లాలో సృష్టి అయ్యే సూచనలు కూడా కనపడడంలేదు. అసలు కథానికలు, నవలలు, నాటికలు అనేక సమకాలిక సాహిత్య శాఖలు. ఈ సాహిత్య శాఖలను సాహిత్య శాఖలుగా గుర్తించి గౌరవించే యోగ్యతకూడా లేనివాళ్ళు మన జిల్లాలో కవులుగా చెలామణి అయ్యారు. అట్టి వాళ్ళకు సమకాలిక సమాజ ధర్మాలు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? (సవ్యసాచి 28 మార్చి, 1960)
1960లో "అట్టి సూచనలు కనపడడం లేదని" రా.రా. భావించి వుండవచ్చు. కాని గడచిన మూడు దశాబ్దాల్లో ఆధునిక వచన సాహిత్య శాఖలు ఈ జిల్లాల్లో వర్ధిల్లాయి. ముఖ్యంగా కథానికా రంగంలో రా.రా తరం, ఆ తర్వాతి రెండు తరాల వాళ్ళు సాధించిన కృషి తక్కువైంది కాదు. దీనికి కారణాలన్నీ కడప జిల్లా జీవితంలో కన్పిస్తాయి. ఆ జీవితంలో కొన్ని ఆధునిక లక్షణాలు ప్రవేశించాయి. ముందుకంటే లఘు, భారీ పరిశ్రమలు ఎక్కువగా వెలిశాయి.
కృష తక్కువైంది కాదు. దీనికి కారణాలెన్ని జిల్లా జీవితంలో కన్పిస్తాయి. ఆ జీవితంలో కొన్ని ఆధునిక లక్షణాలు ప్రవేశించాయి. ముందుకంటే లఘు, భారీ పరిశ్రమలు కడపజిల్లాలో ఎక్కువగా వెలిశాయి. సున్నపురాళ్ళు, బెరైటీస్, ఆస్బెస్టాస్ వాణిజ్యం పెరిగింది. ఎర్రగుంట్ల, కోడూరు, చిలమకూరులలో భారీ సిమెంటు కర్మాగారాల స్థాపన జరిగింది. పండ్లు, తమలపాకులు, పసుపు, ఉల్లి, మిరప, వేరుసెనగ, బియ్యం వాణిజ్యం పెరిగింది. వ్యాపారం విస్తరించింది. పట్టణీకరణ జరిగింది. రవాణా సౌకర్యాలు, ప్రసార వ్యవస్థ మెరుగయ్యాయి. అక్షరాస్యత పెరిగింది. విద్యాలయాలు హెచ్చాయి. ఉద్యోగస్వామ్యం, కావలసినంత కొనసాగుతూనే వుంది. ఆర్థికపరమైన వ్యత్యాసాలు పెరుగుతూనే ఉన్నాయి. పర్యావరణ సమతౌల్యం ఘోరంగా దెబ్బతినటంవల్ల వర్షపాత శాతం తగ్గిపోతూ, ప్రకృతికీ, మనిషికీ ఘర్షణ మరింత అధికమైంది. మనిషికీ, కడప సామాజిక చరిత్రకూ, దాన్ని ప్రభావితం చేస్తున్న ఇతర సాంస్కృతిక శక్తులకూ మధ్య ఘర్షణ ఎన్నెన్నో రూపాలలో రద్నాలకూ సమస్యలకూ, ధర్మాలకూ రచయితలు.
నిరుద్యోగ మధ్యతరగతి, ఇతర మధ్యతరగతి
పెరిగింది.
ఆర్థికకమైన వెనుకబాటుతనం
ure ఎక్కువైంది. దీనివల్ల సమకాలిక సమస్యలకూ,
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి