ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు



ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు   ఏప్రిల్‌ 4వ తేదీన ప్రారంభమైంది.
26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పడినాయి.  రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథం.


* జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..*


1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం


2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం


3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ


4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం


5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం


6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం, 


7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ


8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)


9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు


10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)


11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు


12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)


13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)


14. గుంటూరు : గుంటూరు, తెనాలి


15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)


16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)


17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)


18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు


19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)


20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల 


21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)


22.  సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)


23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు


24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)


25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)


26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. 


*కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..*


- శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

- విజయనగరం జిల్లా.. 27 మండలాలు

- పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు

- అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు

- విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు

- అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు

- కాకినాడ జిల్లా.. 21 మండలాలు

- కోనసీమ జిల్లా.. 22 మండలాలు

- తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు

- పశ్చిమగోదావరి  జిల్లా.. 19 మండలాలు

- ఏలూరు జిల్లా.. 28 మండలాలు

- కృష్ణా జిల్లా.. 25 మండలాలు

- ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు

- గుంటూరు జిల్లా.. 18 మండలాలు

- బాపట్ల జిల్లా.. 25 మండలాలు

- పల్నాడు జిల్లా.. 28 మండలాలు

- ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

- నెల్లూరు జిల్లా.. 38 మండలాలు

- కర్నూలు జిల్లా.. 26 మండలాలు

- నంద్యాల జిల్లా.. 29 మండలాలు

- అనంతపురం జిల్లా.. 31 మండలాలు

- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు

- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు

- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు

- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు

- తిరుపతి జిల్లా.. 34 మండలాలు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

కదిరి