గోపిని కరుణాకర్
గోపిని కరుణాకర్
_ సేకరణ: పిళ్లా విజయ్ 9490122229
రచయిత . 1990 లలో మొదలైన ప్రతిభా వంతులైన రచయితలలో ఒకరు. స్వస్థలం చిత్తూరు జిల్లా పీలేరు . మొదట మద్రాసులో అత్వూత హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నారు . జానపద కథాకథన ధోరణికి ప్రాముఖ్యం తెచ్చిన రచయిత . " భారతం బొమ్మలు , 'దీవం చెప్పిన కతలు' వీరి కథా సంకలనాలు.'తిరుమల కొండ కతలు' అముద్రితం
( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి