పోస్ట్‌లు

Socio-Economic Conditions of the Hand Loom Weavers of Vontimitta Mandal in Kadapa District of Andhra Pradesh

చిత్రం
A sample of 60 handloom weavers in Vontimittamaadal of Kadapa district   were selected for the study.The age  below 30, the numbers of handloom weavers are 21 and age-group 51 and above are only 08 respondents.        There are only males 26 (86.67%) in the Kothamdavaram, 04 females (13.33%) and 28 males (93.33%) are in the Kundamachupalli, only 02 (6.67%) female respondents. It could be concluded that above all there are 54 males (90.00%) and only 06 females (10.00%)       Education is the most important factor in improving the technical skills of weavers. It throws light on the impact of mechanization on mass production. It is also necessary to understand and keep pace with up-to-date change in the market and technical fields. It only through awareness, the weavers can protect themselves from the clutches of master weavers and money lenders. 12 handloom weavers have the secondary education in Kothamadavaram followed by prim...

కోవిడ్ 19 లక్డౌన్ సందర్భంగా,చేనేత పరిశ్రమ మరియు దానిఅనుబంధ వృత్తులపై ఆధారపడిన వారికి అందుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చేనేత ,దాని అనుబంధ వృత్తులపై ఆధారపడిసుమారుగా నాలుగు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు.వీరిలో ఇప్పటికి కూడా వేలాదిమందికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. చేనేత అనుబంధ వృత్తులలో నాలుగు లక్షల కుటుంబాలు అనగా ఒక్కో కుటుంబానికి ఐదు మంది చొప్పున ప్రకారం మహిళలతో కలిపి 20 లక్షల మంది వున్నారు.          లక్డౌన్ ప్రకటించిన నాటి నుండి ఈ చేనేత వృత్తిని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిలుపుదల చేయించారు.చేనేత ఉత్పత్తులు రవాణా లేని కారణంగా మార్కెటింగ్ పూర్తిగా ఆగిపోయినాయి.          స్పిన్నింగ్ మిల్లులు మూసివేసిన కారణంగా చేనేతలకు అందవలసిన ముడి సరుకులు కూడా ఆగిపోయినాయి         ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంతాల్లో తక్కువ నైపుణ్యం కలిగిన వస్త్రాలను ,రాయలసీమ ప్రాంతాల్లో జరీ చేనేతల ఉత్పత్తులు తయారు అవుతాయి. కానీ ప్రాంతాల వారిగా చేనేతల ఉత్పత్తిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించిన 1000/- రూపాయలు మరియు బియ్యం , కందిపప్పు , తదితర వస్తువుల పంపిణీని అభినందిస్తున్నాము...

పడుగూ పేకల మధ్యన కవితా జీవనం

భారతదేశానికి నాగరికత ఎప్పుడు వచ్చిందో  తెలియదు కాని ,ప్రపంచీకరణ బీజాలు మాత్రం 1991 ఆర్ధిక సంస్కరణలతో వచ్చి పడ్డాయి.బయటి వ్యక్తులని మనదేశంలోని వ్యాపారాలకు ఆహ్వానించడం వంటి ప్రణాళికలు దేశాన్ని కనబడకుండా లోపల నుంచి వేరుతొలుచే పురుగుల్లా తినేసాయి.అలా నష్ట పోయిన ప్రభావం ఎక్కువగా చేతి వృత్తుల మీద పడింది.అలాంటి ఒక వృత్తి చేనేత రంగం.వాళ్ల స్థితి గతుల మీద అలాగే  వాళ్ల కి సంబంధించిన కష్టాల మీద రాయబడిన కవిత్వం కూడా తెలుగులో విరివిగానే ఉంది.అయితే అందరికన్నా ముందుగా ఒక వ్యక్తి, ఆ కష్టాల కి అక్షరాల అందాన్ని అద్దాలని ఆశించాడు, వాళ్ల బాధలు దగ్గరుండి చూసాడు, ఆ కుటుంబంలో జన్మించాడు, నలుగురిలో తలెత్తుకునే చదువు చదివాడు చదివి తాను నడిచిన నేలను మర్చిపోకుండా ఆ వెతల మీద ఒక దీర్ఘ కావ్యం రాసాడు.ఆ వ్యక్తి శ్రీ."ఉమ్మడిశెట్టి రాధేయ"  ఆ కావ్యం పేరు"మగ్గం బతుకు".  సరళమైన భాష, ఎక్కడా అడ్డంకులు లేని భావప్రవాహం,చెప్పదలుచుకున్న విషయం పట్ల పూర్తి అవగాహన,కేవలం ఊహాజనీతమైన కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాకుండా,తాను చూసినవి,విన్నవి,ఊరూరా చెప్పుకున్నవి,తాను తడిమి చూసుకున్న జ్ఞాపకం ఇలా తన అనుభవములోకి వచ్చిన ప్...

చేనేత సమస్యకు మూలాలు : పరిష్కార మార్గాలు

చిత్రం
                   1. పత్తి సరఫరా : విదేశాలకు ఎగుమతి  పత్తి చేనేతకు ముడిపదార్ధం. ఇందులో (పత్తి వాడకం : చేనేతకు  50% , టెక్స్టైల్ పరిశ్రమలకు  50% కేటాయించాలని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి)  దేశీయ అవసరాలు తీరకుండానే , విదేశీ మారకద్రవ్యం వస్తుందనే దురాశతో , స్థానిక అమ్మకం రేట్లకన్నా తక్కువ రేట్లకు మన దేశ కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పత్తిని ఎగుమతి చేస్తున్నది. అందువలన స్వదేశీ పరిశ్రమల్లో ముఖ్యమైన చేనేతకు ముడిసరుకైను పత్తి సరఫరా తగ్గిపోయింది. తత్ఫలితంగా పత్తి రేట్లు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి.  (ఇది పత్తి బ్లాక్ మార్కెట్ లకు దారితీసింది) పరిష్కారం :  1. తక్షణం పత్తి విదేశీ ఎగుమతులు నిలుపుదల చేయాలి.  2. (ఒకవేళ విదేశీ ఎగుమతులు తప్పనిసరి ఐనపక్షంలో )  పత్తి ఎగుమతి ద్వారా వచ్చిన విదేశీమారకంలో  50% చేనేతరంగానికి, చేనేత కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి. 2. స్పిన్నింగ్ మిల్లుల మోసం :          ముడి పత్తిని చేనేత, టెక్స్టైల్ పరిశ్రమల వినియోగానికి అనుకూలంగా ...

పడుగుపేకలు

చిత్రం
ప్రస్తుత కరోనా సందర్భంలో చేనేత కార్మికుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. ఈ సమయంలో వెంకట కృష్ణ గారు 'పడుగుపేకలు' పై చేసే విశ్లేషణ  చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దేవతలకే వస్త్రాలు నేసిచ్చిన వృత్తి, సాలెగూడు, పాము కుబుసంతో పోటీపడగల, అగ్గిపెట్టెలో పట్టే ఆరుగజాల  సన్నని చీరను నేసిన నేతన్న జీవితం చుట్టూ అల్లిన 58 కథల సంకలనం ఇది. యుగాలుగా కాలంతో పాటు పయనిస్తూ చేనేత వృత్తి ఎన్ని సంక్షోభాల్ని ఎదుర్కొని నిలబడింది? ఎంత వైభవాన్ని చవి చూసింది? ఎంత పూట గడవని స్థితిలోకి నెట్టివేయబడింది? ఇందులోని ప్రతి కథ, ప్రతి అక్షరం చెప్పడానికి ప్రయత్నించాయి. మనం ఈ రోజు సభ్య సమాజంలో సభ్యతగా, నాగరికంగా కనిపిస్తున్నామంటే  దానికి కారణం చేనేత కార్మికుడు. అలాంటి చేనేత కార్మికుని జీవితం నాటి నుండి నేటి దాకా ఎలా మారుతూ వచ్చింది? చేనేత వృత్తిలోని లోతుపాతులేమిటి? వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలేమిటి? ఇందులోని  కథకులు వాడిన భాష, వృత్తి పదజాలం ఏమిటి? ప్రయోగించిన శిల్పం ఏమిటి? ఇలా ఎన్నో కోణాల్లో వెంకటకృష్ణగారు మాట్లాడారు.

handloom

చిత్రం
What is Handloom? A ' handloom ' is a loom that is used to weave cloth without the use of any electricity. Hand weaving is done on pit looms or frame looms generally located in weavers' homes. ... Fabrics woven out of hand spun yarn on handlooms are called “khadi”, while mill spun yarn woven on handlooms are called “ handloom ” fabrics. What is Indian handloom? Brand for promoting traditional hand woven heritage of India and also assuring quality product to the Consumer. India has a long tradition of excellence in making high quality handloom products with extraordinary skills and craftsmanship, which are unparalleled in the world. How many types of handloom are there? THERE ARE DIFFERENT TYPES OF HANDLOOMS         Handloom was given different names depending on the mode of operation. It was known as throw-shuttle pit loom. When the workers operates it by throwing the shuttle from one side to the another with either of his hands, sitting on the edges of a smal...

Role of handloom sector in India

        The handloom sector plays a pivotal role in the country's economy. It is one of the largest economic activities next to agriculture. This sector, with about 35 lakh looms, at present provides employment to 65 lakh persons, the traditional handloom weaving in India has been kept alive by those professionally skilled household weavers, which inextricably is linked with the age-old tradition of weaving. Nevertheless, in India, handloom industry is an ancient cottage industry spread all over the country. This is a source of livelihood for the millions directly or indirectly. Its role is quite significant in meeting the clothing requirements of the masses. It occupies a pivotal place with its wide ramification into the socio-economic fabric of society. The hand-woven textiles have a long glorious tradition. They are symbolic of Indian culture forming part of great heritage of art, Centuries ago when Europe, the birthplace of today's modern capitalism and industry,...